ఛత్తీస్‌గఢ్‌లోని ఓ ఐస్‌క్రీం ఫ్యాక్టరీలో చోరీ కావడంతో ఇద్దరు కార్మికులను అనుమానించిన యజమాని వారిని చిత్రహింసలు పెట్టాడు. బాధితుల గోర్లు కత్తిరించి, విద్యుత్ షాక్ పెట్టిన వీడియోను ఓ వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో విషయం బయటపడింది. ఎట్టకేలకు వారి నుంచి తప్పించుకున్న బాధితులు స్వస్థలమైన రాజస్థాన్‌కు పారిపోయారు. రూ.20వేల వేతనం అడ్వాన్స్‌గా అడిగినందుకే యజమాని హింసించినట్లు వారు చెప్పారు.
short by
Bikshapathi Macherla /
10:15 pm on
20 Apr