తన మాజీ ప్రియురాలితో మాట్లాడుతున్న వ్యక్తి ఇంటికి నిప్పంటించి, ఆరుగురిపై హత్యాయత్నం చేసిన అభియోగాలపై అమెరికాలో హారిసన్ జోన్స్ అనే యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. పెన్సిల్వేనియాలో ఉండే వ్యక్తి, జోన్స్ మాజీ ప్రియురాలు కొన్నాళ్లుగా ఆన్‌లైన్‌లో చాట్ చేస్తున్నారు. ఈ వారంలో వాళ్లు కలవాల్సి ఉండగా, విషయం తెలుసుకున్న జోన్స్ అతడిని చంపే ఉద్దేశంతో మిషిగన్ నుంచి 1100 కి.మీ. కారు నడుపుకుంటూ వచ్చాడు.
short by
Rajkumar Deshmukh /
07:17 pm on
22 Feb