కేరళ కన్హంగడ్‌లోని జిల్లా ఆస్పత్రి వైద్యులు 46ఏళ్ల వ్యక్తి జననాంగం చుట్టూ బిగుసుకుపోయిన ఇనుప వాషర్‌ను తొలగించలేక అగ్నిమాపక సిబ్బందిని పిలిచారు. ప్రైవేట్ భాగం బాగా ఉబ్బి, మూత్ర విసర్జనకు ఇబ్బంది పడుతున్న స్థితిలో ఆయన ఆస్పత్రికి వచ్చాడు. మత్తు ఇచ్చిన తర్వాత అగ్నిమాపక సిబ్బంది రింగ్ కట్టర్ సాయంతో 2 గంటల్లో వాషర్‌ను తొలగించారు. తాను మద్యం మత్తులో ఉన్నప్పుడు ఎవరో వాషర్‌ను బిగించారని రోగి చెప్పాడు.
short by
srikrishna /
06:35 pm on
28 Mar