సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ (CBEC) అదనపు కమిషనర్ మనీశ్ విజయ్, ఆయన సోదరి, వారి తల్లి కేరళలోని కొచ్చిలో గల అధికారిక నివాసంలో అనుమానాస్పద స్థితిలో చనిపోయారు. మనీశ్ ఓ గదిలో, ఆయన సోదరి మరో గదిలో ఉరికి వేలాడుతూ కనిపించగా, వారి తల్లి వేరే గదిలో మంచంపై నిర్జీవంగా కనిపించింది. అతడి తల్లి మృతదేహాన్ని తెల్లని వస్త్రంలో చుట్టి పూలు చల్లినట్లుగా ఉంది. ఆమె పక్కనే ఫ్యామిలీ ఫొటో పడి ఉంది.
short by
Srinu Muntha /
09:00 pm on
22 Feb