కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరుగుతున్న తొలి టెస్ట్‌లో భారత్ పట్టు బిగించింది. భారత బౌలర్ల దెబ్బకు దక్షిణాఫ్రికా 2వ రోజు ఆట ముగిసే సమయానికి 7 వికెట్లు కోల్పోయి 93 పరుగులు చేసింది. రవీంద్ర జడేజా, కుల్‌దీప్ యాదవ్, అక్షర్ పటేల్ దెబ్బకు ప్రొటీస్ బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా 159, భారత్ 189 పరుగులకు ఆలౌట్ అయింది.
short by
Devender Dapa /
10:59 pm on
15 Nov