For the best experience use Mini app app on your smartphone
కోల్‌కతాలోని కాళీఘాట్ మెట్రో స్టేషన్‌లో ఓ జంట బహిరంగంగా ముద్దుపెట్టుకుంటున్న వీడియో వైరల్‌గా మారింది. ప్రయాణికులు పక్కనే తిరుగుతున్నా పట్టించుకోకుండా యువతీ, యువకుడు ఒకరినొకరు గట్టిగా కౌగిలించుకుని, రొమాన్స్‌ చేయడం ఆ వీడియోలో కనిపించింది. ‘పబ్లిక్‌లో ఇలా ప్రవర్తించొద్దు’ అంటూ ఓ వ్యక్తి విమర్శించగా, ‘రోడ్డు పక్కన మూత్ర విసర్జన చేయొచ్చు కానీ, ముద్దు పెట్టుకోకూడదా?’ అంటూ మరొకరు కామెంట్‌ పెట్టారు.
short by Srinu Muntha / 07:16 pm on 21 Dec
For the best experience use inshorts app on your smartphone