నటి రష్మిక బుధవారం శంషాబాద్ ఎయిర్‌పోర్టులో వీల్‌ఛైర్‌లో కనిపించారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. ఇటీవల జిమ్‌లో వర్కౌట్లు చేస్తుండగా ఆమె కాలికి గాయమైంది. ఈ క్రమంలో తాజాగా కాలికి కట్టుతో రష్మిక కనిపించారు. ఆమె తన హిందీ చిత్రం ప్రచారంలో పాల్గొనడం కోసం ముంబై బయల్దేరినట్లు తెలుస్తోంది. కారులో ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న రష్మిక తన టీమ్ సాయంతో వీల్‌ఛైర్‌లో విమానాశ్రయం లోపలికి వెళ్లారు.
short by
Sri Krishna /
12:13 pm on
22 Jan