కాల్చిన బ్రెడ్, కాల్చిన చికెన్ లేదా ఇతర మాంసం తినడం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని క్యాన్సర్ వ్యాధి నిపుణుడు డా.తరంగ్ కృష్ణ చెప్పారు. "కాల్చిన ఏ ఆహారమైనా అక్రిలామైడ్ అనే రసాయనాన్ని విడుదల చేస్తుంది, ఇది క్యాన్సర్ కారకమైనది,'' అని వివరించారు. ''గ్రిల్ చేసినప్పుడు మాంసం రసాలు కింద మంటలపై పడి, మళ్లీ పొగ రూపంలో పైకి వచ్చి మాంసానికి అంటుకుంటాయి. ఈ సమయంలో కొన్ని రసాయనాలు ఏర్పడతాయి,'' అని చెప్పారు.
short by
/
08:00 am on
24 Nov