For the best experience use Mini app app on your smartphone
కాలేయంలో కొవ్వు అధికంగా పేరుకుపోతే ఫ్యాటీ లివర్‌ వ్యాధి వస్తుంది. కొన్ని లక్షణాల ద్వారా దీనిని త్వరగా గుర్తించవచ్చు. రోజూ ఉదయం నుంచి రాత్రి వరకు తీవ్ర అలసటగా అనిపించడం, కడుపులో కుడి భాగంలో బరువుగా అనిపిస్తూ నొప్పి రావడం, అసాధారణంగా బరువు పెరిగి బెల్లీ ఫ్యాట్‌ రావడం ఈ వ్యాధి లక్షణాలు. అలాగే చర్మం నల్లబడటం, మొటిమలు ఎక్కువగా రావడం, వికారంగా అనిపిస్తూ ఆకలి లేకపోవడం వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి.
short by Sri Krishna / 07:31 am on 22 Jan
For the best experience use inshorts app on your smartphone