కోళ్ల శరీరంలో జీవ గడియారం ఉంటుంది. దీనిని సిర్కాడియన్ రిథమ్ అంటారు. ఈ గడియారం వాటి శరీరాన్ని 24 గంటల చక్రంలో పని చేయమని సూచిస్తుంది. సూర్యోదయం సమయంలో కాంతిలో మార్పు వల్ల సిర్కాడియన్ రిథమ్ చాలా చురుగ్గా మారుతుంది. దాని నుంచి వచ్చే సంకేతం వల్లే తెల్లవారుజామున కోడిపుంజులు కూస్తాయట. అలాగే అవి పొద్దున్నే లైంగికంగా చురుకుగా ఉంటాయని, ఆడ కోళ్లను ఆకర్షించడానికి కూడా కూత వేస్తాయని చెబుతారు.
short by
Sri Krishna /
08:33 am on
21 Nov