భారత్‌లోని 28 రాష్ట్రాల్లో ఒకటైన గోవాలో అత్యల్పంగా 2 జిల్లాలు మాత్రమే ఉన్నాయి. ఒకటి నార్త్ గోవా, రెండోది సౌత్ గోవా. 451 ఏళ్ల పాటు పొర్చుగీస్ పాలనలో ఉన్న గోవాకు 1961లో స్వాతంత్ర్యం వచ్చింది. 1987లో ఇది ప్రత్యేక రాష్ట్రంగా అవతరించింది. విస్తీర్ణం పరంగా భారత్‌లో అతి చిన్న రాష్ట్రం ఇదే. 1961కి ముందు గోవాలో జన్మించిన వారికి భారత్‌తో పాటు పోర్చుగీస్ పౌరసత్వం కూడా పొందేందుకు అవకాశం ఉంది.
short by
Devender Dapa /
06:02 pm on
17 Sep