కృష్ణా జిల్లా నాగాయలంక వద్ద కృష్ణా నదిలో అచ్చం పామును పోలి ఉన్న వేలాది చేపలు దర్శనమిచ్చాయి. ఇవి నీటిలో ఈదడంతో పాటు నేల మీద కూడా పాకుతాయని, వీటిని ఈల్ జాతి చేపలంటారని స్థానిక మత్స్యకారులు చెబుతున్నారు. నది లోతులో ఉండే ఈ చేపలు బంగాళాఖాతం (ఉప్పు నీరు), వరద ప్రవాహం (మంచి నీరు) ఒకేచోట కలవడం వల్ల ఈ చేపలు ఒక్కసారిగా పైకి వచ్చాయని చెప్పారు. వీటిని జనం చాలా అరుదుగా తింటుంటారని తెలిపారు.
short by
Srinu /
09:11 pm on
21 Nov