తమిళ నటి శృతి నారాయణన్ ప్రైవేట్ ఆడిషన్‌కి సంబంధించిందని చెబుతున్న కాస్టింగ్ కౌచ్ వీడియో లీకైంది. దీనిపై ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో స్పందించారు. "ఇది మీ అందరికీ సరదాగా ఉందేమో కానీ నాకు, నా సన్నిహితులకు ఎంత కష్టంగా ఉందో తెలుసా? నేనూ ఓ అమ్మాయినే. నాకూ ఎమోషన్స్ ఉంటాయి. వీడియోను వైరల్ చేసి, పరిస్థితిని మరింత దిగజారుస్తున్నారు. నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు,," అని ఆమె పేర్కొన్నారు.
short by
/
05:37 pm on
28 Mar