తన భర్త, భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించడంపై నటి అనుష్క శర్మ స్పందించారు. "అందరూ రికార్డులు, మైలురాళ్ల గురించే మాట్లాడతారు. కానీ నీవు దాచుకున్న కన్నీళ్లు, బయటకు తెలియకుండా నీతో నువ్వు చేసిన యుద్ధాలు గుర్తుండిపోతాయి. ఏదో ఒక రోజు టెస్టుల నుంచి రిటైర్ అవుతావని తెలుసు. కానీ, నువ్వు ఎల్లప్పుడూ నీ మనసు చెప్పిన ప్రకారమే నిర్ణయం తీసుకుంటావు," అని పోస్టు పెట్టారు.
short by
/
05:54 pm on
12 May