ఛత్తీస్‌గఢ్‌లోని అతిపెద్ద సమూహాల్లో ఒకరైన ధృవ తెగ ప్రజలు యుక్తవయస్సు వచ్చినప్పుడు పెద్దమ్మ-పెదనాన్న లేదా పిన్ని-బాబాయిల పిల్లలను పెళ్లి చేసుకుంటారు. ఈ ఆచారం వల్ల ఆ తెగలోని పిల్లల్లో జన్యుపరమైన వ్యాధులు, ఇతర ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. ఇలాంటి పెళ్లి ప్రతిపాదనను ఎవరైనా తిరస్కరిస్తే, వారికి జరిమానా కూడా విధిస్తారు. అలాగే ఈ తెగలో వివాహ క్రతువు అగ్నికి బదులుగా నీటి సాక్షిగా జరుగుతుంది.
short by
Devender Dapa /
09:11 pm on
19 Nov