కడప జిల్లా ముద్దనూరుకు చెందిన మారుతి అనే వ్యక్తి పుట్టింటికి వెళ్లిన భార్య ఆదిలక్ష్మికి ఆమె పేరిటే డెత్ సర్టిఫికేట్ తీసి పంపించాడు. మద్యానికి బానిసైన మారుతి వేధింపులు భరించలేక 20 రోజుల క్రితం ఆదిలక్ష్మి ముగ్గురు పిల్లలను వదిలి తన పుట్టింటికి వెళ్లిపోయింది. తన పేరిట డెత్ సర్టిఫికేట్ పంపడంపై ఆమె పోలీసులను ఆశ్రయించింది. డెత్ సర్టిఫికేట్‌ను ఎలా జారీ చేశారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
short by
/
07:37 pm on
27 Nov