సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనతో కోమాలో ఉన్న బాలుడిని పరామర్శించకుండా, ఒక్కరోజు జైలుకెళ్లి వచ్చిన అల్లు అర్జున్ వద్దకు వెళ్లి సినీ ప్రముఖులు ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అల్లు అర్జున్‌కు ఏమైనా కన్ను పోయిందా? కాలు విరిగిందా? చేయి విరిగిందా? కిడ్నీలు చెడిపోయాయా? ఏమైంది? అని ప్రశ్నించారు. తల్లి చనిపోయి, కోమాలో కొడుకున్న కుటుంబాన్ని పరామర్శించారా? అని అన్నారు.
short by
Devender Dapa /
06:43 pm on
21 Dec