ఇంగ్లాండ్‌లో లారా అనే 22 ఏళ్ల విద్యార్థిని తన శీలాన్ని ఆన్‌లైన్‌లో వేలానికి పెట్టింది. ఒక హాలీవుడ్ స్టార్ రూ.18 కోట్లు చెల్లించి ఆమె కన్యత్వాన్ని దక్కించుకున్నారు. దీనిపై లారా మాట్లాడుతూ, “చాలా మంది అమ్మాయిలు ప్రతిఫలంగా ఏమీ పొందకుండానే కన్యత్వాన్ని కోల్పోతారు. కానీ, నాకు దీనివల్ల మంచి భవిష్యత్తు ఉంటుంది,’’ అని చెప్పారు. రాజకీయ నేతలు, వ్యాపారవేత్తలు సహా చాలా మంది ప్రముఖులు ఈ వేలంలో పోటీ పడ్డారు.
short by
srikrishna /
12:28 pm on
12 Mar