విద్యుత్తు సరఫరాలో అంతరాయం ఏర్పడటాన్ని నిరసిస్తూ ఉత్తర్‌ప్రదేశ్‌లోని మీరట్‌లో మహిళలు విద్యుత్తు శాఖ అధికారికి గాజులు అందించారు. మహిళలు ఓ పురుషుడికి గాజులు అందిస్తూ "దయచేసి వీటిని వేసుకోండి" అని చెప్పడం వీడియోలో కనిపించింది. జూనియర్ ఇంజినీర్ అయిన ఆ వ్యక్తి, "ఇది నా మొదటి రోజు, నేను ఈరోజే ఉద్యోగంలో చేరాను" అని చెప్పడం అందులో వినిపించింది.
short by
/
04:56 pm on
30 Jul