నారాయణపేట జిల్లాలో కరెంట్ షాక్‌తో చెట్టు మీద నుంచి కిందపడి స్పృహ కోల్పోయిన వానరానికి మున్సిపల్ సిబ్బంది, స్థానికులు CPR చేసి బతికించారు. మక్తల్ తాసీల్దార్ కార్యాలయంలో విద్యుత్ తీగలపై ఆడుతున్న వానరానికి షాక్ కొట్టింది. దీంతో వానరం కిందపడిపోగా, స్థానికులు CPR చేశారు. దీంతో స్పృహలోకి వచ్చిన వానరం కాసేపటికీ గంతులేస్తూ వెళ్లిపోవడంతో అక్కడున్న వారు హర్షం వ్యక్తం చేశారు.
short by
/
09:37 pm on
28 Nov