కరీంనగర్ జిల్లా వావిలాలపల్లిలో మానసిక వైకల్యంతో బాధపడుతున్న 17 ఏళ్ల కొడుకు, 15 ఏళ్ల కూతురును చంపేందుకు మల్లేశం అనే వ్యక్తి ప్రయత్నించాడు. తన భార్య పోచమ్మ ఇంట్లో లేనప్పుడు కూల్‌డ్రింక్‌లో విషం కలిపి పిల్లలకు ఇచ్చిన అతడు, ఆపై వారు స్మృహ కోల్పోయాక గొంతు నులిమి పారిపోయాడు. అపస్మారక స్థితిలో ఉన్న పిల్లలను తల్లి ఆసుపత్రికి తరలించగా, అప్పటికే కుమార్తె మృతి చెందింది. కొడుకు పరిస్థితి విషమంగా ఉంది.
short by
Devender Dapa /
10:44 pm on
16 Nov