For the best experience use Mini app app on your smartphone
కర్ణాటకలో ట్రాక్టర్‌పై స్టంట్స్ చేస్తూ 19 ఏళ్ల యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. ట్రాక్టర్‌తో స్టంట్స్‌ చేసి రీల్ చేయాలని యువకుడు భావించాడు. అయితే బ్యాలెన్స్ కోల్పోయి సదరు యువకుడి కింద పడ్డాడు. అతడిపై ట్రాక్టర్ పడటంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు వ్యూస్‌ కోసం ప్రాణాలు పోగొట్టుకోవద్దని కామెంట్లు చేస్తున్నారు.
short by / 11:34 pm on 21 Aug
For the best experience use inshorts app on your smartphone