పేపర్‌లో వచ్చే ధరకే చికెన్ ఇప్పించేందుకు తాను ప్రయత్నిస్తుంటే, కమీషన్ తీసుకుంటున్నానని 'సాక్షి'లో అవాస్తవాలు రాస్తున్నారని ఆళ్లగడ్డ టీడీపీ MLA భూమా అఖిల ప్రియ ఆరోపించారు. వైసీపీ MLAలే చికెన్ సెంటర్ల నుంచి కేజీకి రూ.10 చొప్పున వసూలు చేస్తున్నారని పేర్కొంటూ కర్నూలులోని సాక్షి ఆఫీస్ ఎదుట కోళ్లతో ఆమె నిరసన చేపట్టారు. వైసీపీ హయంలో కేజీ చికెన్ ధర రూ.250-280 ఉండేదని, ప్రస్తుతం రూ.150-170గా ఉందన్నారు.
short by
Devender Dapa /
11:58 pm on
27 Mar