For the best experience use Mini app app on your smartphone
ఆపిల్ కర్వ్‌డ్ డిస్‌ప్లేతో కూడిన ఐఫోన్‌ను 2027లో విడుదల చేసే అవకాశం ఉందని 'బ్లూమ్‌బెర్గ్' నివేదించింది. ఈ ఐఫోన్‌లో ఫ్రంట్ కెమెరా స్క్రీన్ కింద హైడ్ చేసి ఉంటుందని, కటౌట్ ఉండదని నివేదిక తెలిపింది. ఈ ఐఫోన్‌ను అన్ని వైపుల నుంచి వంచేందుకు వీలుగా, పూర్తిగా గాజుతో తయారు చేస్తున్నారు. ఇందులో సిరి కూడా అప్‌గ్రేడేడ్ వెర్షన్‌లో వస్తుందని అంచనా వేస్తున్నారు.
short by / 05:26 pm on 12 May
For the best experience use inshorts app on your smartphone