ప్రేమ, పెళ్లి, కుటుంబం & సంతానోత్పత్తికి సంబంధించి యువతపై సానుకూల ప్రభావం ఏర్పడేలా దేశంలోని కళాశాలలు & విశ్వవిద్యాలయాలలో ‘లవ్ ఎడ్యుకేషన్' కార్యక్రమాన్ని ప్రారంభించాలని చైనా ప్రభుత్వం ఆలోచిస్తోంది. కాగా, ఇటీవలి సర్వేలో 57% మంది చైనీస్ కాలేజీ విద్యార్థులు శృంగార సంబంధాలను కోరుకోవడం లేదని తెలిసిన నేపథ్యంలో తగ్గుతున్న జననాల రేటును దృష్టిలో ఉంచుకుని, సంతానోత్పత్తి పెంచేందుకు చైనా ఈ నిర్ణయం తీసుకుంది.
short by
Rajkumar Deshmukh /
06:31 pm on
05 Dec