2012లో అజ్మల్ కసబ్‌కు ఉరిశిక్ష అమలు ద్వారా "పాక్షిక న్యాయం" మాత్రమే జరిగిందని 26/11 ముంబై దాడుల బాధితురాలు దేవిక రోటవాన్ అన్నారు. నాడు ఒక పోలీసు అధికారి తనతో "నువ్వు గెలిచావు బిడ్డా" అని చెప్పినట్లు ఆమె గుర్తుచేసుకున్నారు. "కసబ్ దోమ మాత్రమే" అని తొందర్లోనే గ్రహించానని చెప్పారు. కసబ్ లాంటి ఉగ్రవాదులను సృష్టించి, మద్దతు ఇచ్చే పాకిస్థాన్‌లోని వారు మూల్యం చెల్లిస్తేనే నిజమైన న్యాయం జరుగుతుందన్నారు.
short by
/
01:31 pm on
26 Nov