హైదరాబాద్ ముషీరాబాద్‌లో అత్తింటి వేధింపులు భరించలేక 26 ఏళ్ల నవవధువు ఆత్మహత్య చేసుకుంది. పోలీసుల ప్రకారం, భోలక్‌పూర్ నివాసి సౌజన్యకు మూసాపేట్‌కు చెందిన జిమ్ నిర్వాహకుడు శబరీష్‌తో 4 నెలల క్రితం వివాహం జరిగింది. కాగా సౌజన్య గుండెకు రంధ్రం ఉందన్న విషయం తెలియడంతో అత్తింటివారు వేధింపులకు గురి చేయడంతో పుట్టింటికి వచ్చి భవనం మూడో అంతస్థు నుంచి కిందకు దూకింది.
short by
Bikshapathi Macherla /
12:06 am on
28 Mar