గుండెపోటు నివారణలో, ప్రధానంగా రక్తస్రావ ప్రమాదం ఎక్కువగా ఉన్న రోగుల్లో ఆస్పిరిన్ కంటే క్లోపిడోగ్రెల్ మరింత ప్రభావవంతంగా, సురక్షితంగా ఉంటుందని ఇటీవలి అధ్యయనంలో తేలింది. గుండె ఆరోగ్యానికి ఆస్పిరిన్ చాలా కాలంగా ప్రమాణంగా ఉంది. అయితే హృదయ సంబంధ ఘటనలను తగ్గించడంలో క్లోపిడోగ్రెల్ మంచి ప్రత్యామ్నాయ మెడిసిన్‌గా ఆశాజనకంగా ఉందని వైద్యులు గుర్తించినట్లు అధ్యయనం వెల్లడించింది.
short by
/
05:39 pm on
01 Sep