జైషే మహ్మద్ (జేఈఎం) చీఫ్ మౌలానా మసూద్ అజార్ గుండెపోటుకు గురయ్యాడని పలు వార్తా కథనాలు పేర్కొన్నాయి. అజార్ ఆఫ్గనిస్థాన్‌లోని ఖోస్ట్ ప్రావిన్స్‌లో తలదాచుకున్నాడని, అక్కడే అతడికి హార్ట్‌ఎటాక్ రావడంతో చికిత్స కోసం పాకిస్థాన్‌లోని ఆసుపత్రికి తరలించినట్లు వెల్లడించాయి. 2019లో జరిగిన భారత్‌లోని పుల్వామా దాడితో పాటు 2001లో పార్లమెంటుపై దాడి వెనుక కూడా జైషే మహ్మద్ హస్తం ఉందని కథనాలు పేర్కొన్నాయి.
short by
Srinu Muntha /
02:45 pm on
26 Dec