గుజరాత్‌లోని పోరుబందర్ తీరంలో అంతర్జాతీయ సముద్ర సరిహద్దు రేఖ (IMBL) సమీపంలో పాకిస్థాన్ సముద్ర భద్రతా సంస్థ (PMSA) నార్ నారాయణ్ అనే భారతీయ ఫిషింగ్ బోట్‌ను స్వాధీనం చేసుకుంది. ఈ క్రమంలో పాక్ నావీ జరిపిన కాల్పుల్లో ఒకరికి గాయాలు అయ్యాయని సమాచారం. గుజరాత్‌కు చెందిన ఏడుగురు, మహారాష్ట్రకు చెందిన ఒకరు "నో-ఫిషింగ్ జోన్"లో చేపలు పడుతుండగా ఈ ఘటన జరిగింది.
short by
/
07:28 pm on
11 Nov