For the best experience use Mini app app on your smartphone
ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్‌ జిల్లాలో గూడ్స్ రైలును ప్యాసింజర్ రైలు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు ప్రయాణికులు మరణించారు. రైల్వే అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపడుతున్నారు. మంగళవారం సాయంత్రం 4 గంటల వేళ ఈ ఘటన జరిగినట్లు సమాచారం. ప్రమాదం ధాటికి ప్యాసింజర్ రైలులోని ఓ బోగీ గూడ్స్ రైలుపైకి ఎక్కింది.
short by srikrishna / 06:09 pm on 04 Nov
For the best experience use inshorts app on your smartphone