గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ కెనడియన్ కంపెనీ జిమ్ ప్యాటిసన్ గ్రూప్ యాజమాన్యంలో ఉంది. దీని ప్రధాన కార్యాలయం లండన్‌లో ఉంటుంది. న్యూయార్క్, టోక్యో, దుబాయ్‌లల్లో కార్యాలయాలు ఉన్నాయి. దీనికి పుస్తక అమ్మకాలు, టీవీ కార్యక్రమాలు, బ్రాండ్ సహకారాలు, లైవ్ ప్రోగ్రాంల ద్వారా డబ్బును ఆర్జిస్తోంది. దీనితో పాటు, కంపెనీలు/సంస్థలు రికార్డులను నమోదు చేసేందుకు రుసుము చెల్లిస్తాయి. ఇది దాని ఆదాయానికి ప్రధాన వనరు.
short by
/
07:46 pm on
01 Sep