దక్షిణాఫ్రికాతో 2-0 తేడాతో టెస్ట్ సిరీస్ ఓడిపోయిన తర్వాత, ఐపీఎల్ జట్టు ఢిల్లీ క్యాపిటల్స్ సహ యజమాని పార్థ్ జిందాల్.. గౌతమ్ గంభీర్‌ను టెస్ట్ కోచ్ పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. "గతంలో భారత టెస్ట్ జట్టు స్వదేశంలో ఇంత బలహీనంగా కనిపించినట్లు నాకు గుర్తు లేదు. బీసీసీఐ.. టెస్ట్‌లకు స్పెషలిస్ట్ రెడ్-బాల్ కోచ్‌ను నియమించాల్సిన సమయం ఆసన్నమైంది" అని పార్థ్ జిందాల్ అన్నారు.
short by
/
11:18 pm on
26 Nov