ప్రముఖ ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్, రేడియో జాకీ సిమ్రన్ సింగ్ గురుగ్రామ్ సెక్టార్ 47లోని తన ఇంట్లో శవమై కనిపించినట్లు పోలీసులు తెలిపారు. జమ్ముకశ్మీర్‌కు చెందిన 25 ఏళ్ల సిమ్రన్‌ను ‘జమ్మూ గుండె చప్పుడు’ అని పిలిచేవారు. ఆమెకు ఇన్‌స్టాలో 7లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. సిమ్రన్ ఆత్మహత్య చేసుకున్నట్లు భావిస్తున్నామని పోలీసులు తెలపగా, కుటుంబీకులు మాత్రం ఆమె మృతికి మరేదో కారణం ఉందని అనుమానిస్తున్నారు.
short by
Devender Dapa /
07:22 pm on
26 Dec