పార్వతీపురం మన్యం జిల్లా పర్యటనలో భాగంగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ శుక్రవారం స్థానిక గిరిజన మహిళలతో కలిసి థింసా నృత్యం చేసిన వీడియో ఆన్‌లైన్‌లో కనిపించింది. వర్షం పడి ప్రాంతమంతా బురదమయంగా మారినా పాదాలకు చెప్పులు లేకుండానే, డప్పు చప్పుళ్లకు అనుగుణంగా వారితో కాలు కదిపారు. గిరిజన గ్రామాల్లో డోలీల బాధలు ఉండకూడదనే ఉద్దేశంతో రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన పవన్, కాలినడకనే ఏజెన్సీలో పర్యటించారు.
short by
Rajkumar Deshmukh /
05:14 pm on
21 Dec