చిన్న వివాదంతో 20 ఏళ్ల అనాథ గిరిజన యువతిపై ఓ యువకుడు దాడి చేయడంతో పాటు ఆమె ముఖానికి మానవ మలం (పెంట)ను పూసి, దానిని నోటిలో వేసిన ఉదంతం ఒడిశాలోని బోలంగీర్ జిల్లాలో వెలుగుచూసింది. నిందితుడు బాధితురాలి పంట పొలాన్ని పాడు చేస్తూ ట్రాక్టర్‌ను తీసుకెళ్లాడని, దీనిపై ఆమె ప్రశ్నించడంతో అతను ఈ చర్యకు పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. నిందితుడు ప్రస్తుతం పరారీలో ఉన్నాడు.
short by
Sri Krishna /
12:18 pm on
21 Nov