ఏపీలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల జాబితాలో జనసేనను కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) చేర్చింది. దీనిపై పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌కు ఈసీ లేఖ రాసినట్లు JSP అధికారిక X ఖాతాలో పోస్ట్ చేసింది. సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసిన 21 అసెంబ్లీ స్థానాలు, 2 లోక్‌సభ సీట్లలో 100% స్టైక్ రేట్‌తో విజయం సాధించడంతో ఈసీ తమ పార్టీని గుర్తించి, గాజు గ్లాస్ గుర్తును రిజర్వ్ చేసినట్లు పేర్కొంది.
short by
Bikshapathi Macherla /
10:34 pm on
21 Jan