రిజర్వేషన్లు తేలేంతవరకు గ్రూప్-1 తుది ఫలితాలు ప్రకటించొద్దని పలువురు అభ్యర్థులు దాఖలు చేసిన పిటిషన్లను తెలంగాణ హైకోర్టు గురువారం కొట్టివేసింది. రాష్ట్రంలో జీవో 29తో రిజర్వేషన్ల ఉల్లంఘన జరుగుతోందని, ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల అభ్యర్థులు నష్టపోతున్నారని పలువురు కోర్టును ఆశ్రయించారు. జీవో 55 ప్రకారమే అభ్యర్థులను ఎంపిక చేయాలని కోరారు. దీనిపై వాదనలు విన్న హైకోర్టు, ఆ పిటిషన్లను కొట్టివేసింది.
short by
Srinu Muntha /
04:19 pm on
26 Dec