For the best experience use Mini app app on your smartphone
పాముకాటుకు విరుగుడుగా వాడే యాంటీవీనమ్‌ను గుర్రం రక్తం నుంచి సేకరించే ప్లాస్మాలోని యాంటీబాడీలతో తయారు చేస్తారు. దీనికోసం నిర్ణీత మోతాదులో పాము విషాన్ని గుర్రాలకు ఎక్కిస్తారు. విషాన్ని ఎదుర్కోవటానికి ఆ జంతువుల్లో యాంటీబాడీలు పుట్టుకొచ్చాక, దాని రక్తాన్ని సేకరించి అందులోని ప్లాస్మాను వేరుచేస్తారు. పాముకాటు విరుగుడుకు అవసరమైన వ్యాధి నిరోధక ప్లాస్మా గుర్రంలో మాత్రమే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతుంది.
short by Sri Krishna / 09:08 am on 30 Jan
For the best experience use inshorts app on your smartphone