సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన గురువారం ఏపీ కేబినేట్ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో రాజధాని అమరావతి అభివృద్ధి, కొత్త పరిశ్రమల ఏర్పాటు, రాబోయే అసెంబ్లీ సమావేశాల నిర్వహణ సహా పలు అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. ఇటీవల జరిగిన స్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ బోర్డు, క్యాపిటల్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ (CRDA) సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలను ఆమోదించనున్నారు.
short by
/
11:09 am on
04 Sep