For the best experience use Mini app app on your smartphone
ప్రపంచంలోనే అత్యంత ఉగ్రవాద ప్రభావిత దేశాల జాబితాలో పాకిస్థాన్ 4వ స్థానం నుంచి 2వ స్థానానికి చేరుకుందని గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్-2025 తెలిపింది. 2023లో 517గా ఉన్న ఉగ్రవాద దాడులు 2024లో రెట్టింపు అయ్యి, 1,099కి పెరిగాయి. ఈ సంఖ్య మొదటిసారిగా 1,000ని అధిగమించింది. తెహ్రీక్-ఇ-తాలిబాన్ పాకిస్థాన్ ప్రభావం పెరగుతున్న కారణంగా ఈ పెరుగుదల ఏర్పడిందని, ఇది భద్రతాపరమైన ఆందోళనలను పెంచుతుందని నివేదిక పేర్కొంది.
short by / 11:28 pm on 11 Mar
For the best experience use inshorts app on your smartphone