మధ్య అమెరికాలోని గ్వాటెమాలాలో ఒక వ్యక్తి పర్వతాలలో మోకాళ్లపై కూర్చుని తన స్నేహితురాలికి ప్రపోజ్ చేస్తున్న సమయంలో అకస్మాత్తుగా అగ్నిపర్వతం పేలింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. "ప్రపోజ్ చేస్తేనే అగ్నిపర్వతం బద్దలైంది. ఇక పెళ్లి తర్వాత ఏం జరుగుతుందో?" అని ఒక యూజర్ కామెంట్ చేశాడు.
short by
/
11:26 pm on
21 Aug