For the best experience use Mini app app on your smartphone
గువహటిలో జరిగే భారత్-దక్షిణాఫ్రికా టెస్ట్ మ్యాచ్ ఉదయం 9 గంటలకు ప్రారంభమవుతుంది. గువహటి భారత్‌లోని ఈశాన్య ప్రాంతంలో ఉన్నందున అక్కడ సూర్యాస్తమం త్వరగానే అవుతుంది. మంచి వెలుతురులో ఆట సమయాన్ని పెంచడానికి, వెలుతురు తగ్గే సమయానికి ఓవర్లు ముగించేందుకు గానూ BCCI.. ముందుగా టీ బ్రేక్‌ (ఉదయం 11-11.20), తరువాత లంచ్‌ బ్రేక్‌ (మధ్యాహ్నం 1.20 నుండి మధ్యాహ్నం 2 వరకు) ఇవ్వాలని నిర్ణయించింది.
short by / 08:19 am on 22 Nov
For the best experience use inshorts app on your smartphone