గూస్‌బంప్స్ అనేది మానవుడి సహానుభూత నాడీ వ్యవస్థ ప్రేరేపితమై ఉద్దీపనకు గురైనప్పుడు సంభవించే అసంకల్పిత ప్రతిచర్య. ఈ సమయంలో వెంట్రుకల కుదుళ్ల భాగంలోని చిన్న కండరాలు సంకోచించి, వేడి ఉత్పత్తి అవుతుంది. ఇది వెంట్రుకలు నిటారుగా నిక్కబొడుచుకోవడానికి కారణమవుతుంది. దీంతో చర్మంపై చిన్న గడ్డలు (వాపు) ఏర్పడతాయి. ఇవి మెడ, చేతులు, కాళ్ళతో సహా శరీరంలో వెంట్రుకలు ఉన్న ఎక్కడైనా సంభవించవచ్చు.
short by
Rajkumar Deshmukh /
08:54 pm on
22 Feb