సాంకేతిక లోపం తలెత్తడంతో గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లో ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయ్యింది. విమానం బెంగళూరు నుంచి హైదరాబాద్ వెళ్లాల్సి ఉండగా, హైదరాబాద్‌లో ల్యాండింగ్‌కు వాతావరణం అనుకూలించకపోవడంతో ఏటీసీ అధికారులు గన్నవరానికి దారి మళ్లించినట్లు నివేదికలు తెలిపాయి. ఈ సమయంలో ఇండిగో విమానంలో మొత్తం 222 మంది ప్రయాణికులు ఉన్నారు. విమానం అత్యవసర ల్యాండింగ్ కావడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు.
short by
Devender Dapa /
11:05 pm on
01 Jul