For the best experience use Mini app app on your smartphone
ఏడు నెలల గర్భిణి అయిన తన భార్య కనిపించడం లేదని, ఆమె లెస్బియన్ భాగస్వామితో కలిసి పారిపోయిందని ఆరోపిస్తూ అహ్మదాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి గుజరాత్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అక్టోబరులో తన భార్య ఇంటి నుంచి వెళ్లిపోయిందని, ఆమె జాడను గుర్తించాలని కోరాడు. ఆ మహిళలిద్దరూ స్వలింగ సంపర్కులని, అదృశ్యమైన మహిళకు పెళ్లికి ముందు తన స్నేహితురాలితో రిలేషన్‌షిప్‌లో ఉందని పోలీసుల విచారణలో తేలింది.
short by Sri Krishna / 01:37 pm on 21 Dec
For the best experience use inshorts app on your smartphone