సీఎం చంద్రబాబు నాయుడు 75వ పుట్టిన రోజు సందర్భంగా ఆయన జీవితంపై రచించిన రెండు పుస్తకాలను ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు, కేంద్ర మాజీ మంత్రి అశోక గజపతిరాజు ఆవిష్కరించారు. అసెంబ్లీలో ఆయన చేసిన ప్రసంగాలపై రచించిన వీటిని జయప్రద ఫౌండేషన్ ప్రచురించింది. ఐటీ విప్లవం వచ్చిన వెంటనే తెలుగు జాతికి దీని ఫలాలు అందించాలని భావించిన గొప్ప నేత చంద్రబాబు అని పుస్తక రూపకర్త టీడీ జనార్ధన్ అన్నారు.
short by
Bikshapathi Macherla /
10:55 pm on
20 Apr