చైనాలో షాంఘై పుడాంగ్ విమానాశ్రయంలో ఆ దేశ అధికారులు తనను 18 గంటల పాటు నిర్భంధించారని భారత్‌కు చెందిన పెమా వాంగ్‌జోమ్ థాంగ్‌డోక్ అనే మహిళ తెలిపారు. చెల్లుబాటు అయ్యే వీసా ఉన్నప్పటికీ పాస్‌పోర్ట్‌ను లాక్కుని, జపాన్ వెళ్లే విమానం ఎక్కనివ్వలేదని చెప్పారు. ఆహారం కొనేందుకు కూడా ఒప్పుకోలేదన్నారు. UKలోని ఫ్రెండ్ ద్వారా షాంఘైలోని భారత దౌత్య కార్యాలయాన్ని సంప్రదించిన తర్వాతే తనకు సహాయం అందిందన్నారు.
short by
/
11:24 pm on
24 Nov