చైనా విమానాశ్రయంలో అరుణాచల్ ప్రదేశ్ నివాసి పెమా వాంగ్‌జోమ్ థాంగ్‌డోక్‌ను 18 గంటల పాటు నిర్భంధించడంపై భారత ప్రభుత్వం చైనాకు నిరసన తెలిపినట్లు సమాచారం. ANI ప్రకారం, "అరుణాచల్ ప్రదేశ్ నిస్సందేహంగా భారత భూభాగం. దాని నివాసితులకు భారత పాస్‌పోర్ట్‌లను కలిగి ఉండటానికి, ప్రయాణించడానికి హక్కు ఉంది" అని భారత్ పేర్కొంది. అరుణాచల్ ప్రదేశ్ తమదే అనే చైనా అధికారుల వ్యాఖ్యలపై ప్రభుత్వం ఇలా స్పందించింది.
short by
/
11:27 pm on
24 Nov