చెన్నైలోని అన్నా యూనివర్సిటీ ప్రాంగణంలో 19 ఏళ్ల బీటెక్ సెకండియర్ విద్యార్థినిపై గ్యాంగ్ రేప్ జరిగింది. ఆ విద్యార్థిని రాత్రి వేళ వర్సిటీ ప్రాంగణంలో తన స్నేహితుడితో మాట్లాడుతుండగా ఇద్దరు వ్యక్తులు వచ్చి ఆ యువకుడిని కొట్టి తరిమేసి, ఆమెను రేప్ చేశారు. ఆపై ఆమెను నగ్నంగా వీడియో తీసి, బెదిరించి పారిపోయారు. నిందితుల్లో ఒకడు అరెస్టయ్యాడు. అతడు క్యాంపస్ దగ్గర్లోనే ఓ బిర్యానీ సెంటర్ నడిపిస్తున్నాడు.
short by
Sri Krishna /
01:27 pm on
26 Dec